{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"0-0-0-0-0-0-0-0-35-parugulake-aalaut-idekkadi-myaach-raa-saamee","title_te":"0,0,0,0,0,0,0,0.. 35 పరుగులకే ఆలౌట్.. ఇదెక్కడి మ్యాచ్ రా సామీ.. స్కోర్ బోర్డ్ చూస్తే...","section":"క్రీడలు","status_line":"0,0,0,0,0,0,0,0.. 35 పరుగులకే ఆలౌట్.. ఇదెక్కడి మ్యాచ్ రా సామీ.. స్కోర్ బోర్డ్ చూస్తే పిచ్చెక్కిపోద్ది..!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-27T08:41:22.820Z"},"facts":[],"events":[{"id":"event-90938","date":"2026-08-27T07:17:20.000Z","title_te":"0,0,0,0,0,0,0,0.. 35 పరుగులకే ఆలౌట్.. ఇదెక్కడి మ్యాచ్ రా సామీ.. స్కోర్ బోర్డ్ చూస్తే పిచ్చెక్కిపోద్ది..!","body_te":"Cricket ducks record: ఆస్ట్రియా మహిళల క్రికెట్ జట్టు టర్కీతో జరిగిన కాంటినెంటల్ కప్ మ్యాచ్‌లో చరిత్రలో నిలిచిపోయే ఘోర బ్యాటింగ్ పతనాన్ని చవిచూసింది. కేవలం 35 పరుగులకే ఆలౌట్ అవ్వగా, ఎనిమిది మంది బ్యాటర్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. టర్కీ బౌలర్ల ధాటికి ఆస్ట్రియా బ్యాటింగ్ కుప్పకూలింది. ఈ అద్భుత ప్రదర్శనతో టర్కీ మహిళల జట్టు సునాయాసంగా విజయం సాధించింది, క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiqgFBVV95cUxOTmJLQTF4a3ZzVTI1Q2lZN0pPd3lRTDVpZnR3X0Naek51OTJZU0dqM3hvWWxEM19XTWZ4ZnJXLVotTUlKdVVScDFPQ29lZjlyQ1VfcV8wUjJ0aHhkX3U0R0p3Zk8wMVpFOURxdEkxcGZSY0p5SG5GNGsxcUwtQ1dHZ0pxNkswelNndm05UklfcFdWYWtIMlV2SGtzU0c1YUh2bW1QMDE3SkFCUdIBrwFBVV95cUxPR2g4TEZLTDcyeWI0TjZrak5ndDJ2cXBjY0RCMDd2cWNlNExlMDlaZU5mY3VhZVVScENGcWtyMGREWVQyNUVjRE90Qy1IRmxBX0J6UzB5b2t2cDhvNnhRWXJ5ZG8zTWdtWmNhYUY2MG5ZaVNFbTduR0NIQkxYZThwRE5oVDlEWl9VZEh2Rlc1SjdTcE5xRHFtdHZ1UW5lSUFxMkRaSGxIZDB5Q2ttamN3?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/austria-women-cricket-35-all-out-8-ducks-turkey-win-1897489.html"}]}]}