{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"1-47-lakshala-diguvaku-puttadi-maro-roo-9-velu-taggina-kilo-vemd","title_te":"1.47 లక్షల దిగువకు పుత్తడి. మరో రూ.9 వేలు తగ్గిన కిలో వెండి","section":"తాజా","status_line":"1.47 లక్షల దిగువకు పుత్తడి. మరో రూ.9 వేలు తగ్గిన కిలో వెండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T19:59:34.661Z"},"facts":[],"events":[{"id":"event-18305","date":"2026-07-14T19:24:39.000Z","title_te":"1.47 లక్షల దిగువకు పుత్తడి. మరో రూ.9 వేలు తగ్గిన కిలో వెండి","body_te":"బంగారం ధరలు భారీగా దిగొస్తున్నాయి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పెట్టుబడిదారులు సురక్షితమైన అతి విలువైన లోహాల నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో భారీగా ధరలు పడిపోతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/gold-prices-plunge-below-%e2%82%b91-47-lakh-as-investors-exit-safe-haven-assets-2451402"}]}]}