{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"1-lakh-traffic-fines-skootar-pai-laksha-pemdimg-chalaanlu-chekim","title_te":"1 Lakh Traffic Fines | స్కూటర్‌పై లక్ష పెండింగ్‌ చలాన్లు.. చెకింగ్‌లో గుర్తించి ట్రాఫిక్‌ పోలీసులు షాక్‌","section":"తాజా","status_line":"1 Lakh Traffic Fines | స్కూటర్‌పై లక్ష పెండింగ్‌ చలాన్లు.. చెకింగ్‌లో గుర్తించి ట్రాఫిక్‌ పోలీసులు షాక్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T13:37:53.151Z"},"facts":[],"events":[{"id":"event-55497","date":"2026-08-05T13:09:21.000Z","title_te":"1 Lakh Traffic Fines | స్కూటర్‌పై లక్ష పెండింగ్‌ చలాన్లు.. చెకింగ్‌లో గుర్తించి ట్రాఫిక్‌ పోలీసులు షాక్‌","body_te":"1 Lakh Traffic Fines | ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఒక స్కూటీపై ఏకంగా లక్ష వరకు పెండింగ్‌ చలాన్లు ఉన్నాయి. తనిఖీలో గుర్తించిన ట్రాఫిక్‌ పోలీసులు ఇది తెలుసుకుని షాక్‌ అయ్యారు. ఒక వ్యక్తి నుంచి ఆ స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/scooter-rider-shocked-by-rs-1-lakh-pending-traffic-fines-in-gurugram-2474330"}]}]}