{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"10-lakshala-kotlu-raitaaph-lok-sabhalo-kemdra-aarthika-mamtritva","title_te":"10 లక్షల కోట్లు రైటాఫ్‌.. లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడి","section":"తాజా","status_line":"10 లక్షల కోట్లు రైటాఫ్‌.. లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T20:30:59.614Z"},"facts":[],"events":[{"id":"event-64069","date":"2026-08-10T19:09:57.000Z","title_te":"10 లక్షల కోట్లు రైటాఫ్‌.. లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడి","body_te":"గృహ, వాహన రుణాలు తీసుకొని ఒక్క నెల ఈఎంఐ కట్టలేకపోతే ముక్కుపిండి వసూలు చేసే ప్రభుత్వరంగ బ్యాంకులు..కార్పొరేట్లకు మాత్రం వంగి వంగి సలాంకొడుతున్నాయి. సామాన్యుల విషయంలో ఇబ్బందులు పెట్టే బ్యాంకులు.. సంపన్న వర్గాల విషయంలో మాత్రం సైలెంట్‌గా ఉంటున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/union-finance-ministry-reveals-10-lakh-crore-write-off-in-lok-sabha-2479587"}]}]}