{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"10-nimishaala-chaarjimg-to-12-gamtala-byaakap-bot-nirvaana-yooto","title_te":"10 నిమిషాల ఛార్జింగ్‌తో 12 గంటల బ్యాకప్: బోట్ నిర్వాణ యూటోపియా 2 విశేషాలు","section":"తాజా","status_line":"10 నిమిషాల ఛార్జింగ్‌తో 12 గంటల బ్యాకప్: బోట్ నిర్వాణ యూటోపియా 2 విశేషాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T03:07:33.288Z"},"facts":[],"events":[{"id":"event-41025","date":"2026-07-28T02:40:24.000Z","title_te":"10 నిమిషాల ఛార్జింగ్‌తో 12 గంటల బ్యాకప్: బోట్ నిర్వాణ యూటోపియా 2 విశేషాలు","body_te":"ప్రముఖ ఆడియో సంస్థ బోట్ భారతదేశంలోకి మరో ప్రీమియం హెడ్‌ఫోన్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 'boAt Nirvana Eutopia 2 ANC' పేరుతో విడుదలైన ఈ ఓవర్-ఈర్ హెడ్‌ఫోన్స్‌ను అద్భుతమైన సౌండ్ క్వాలిటీ మరియు భారీ బ్యాటరీ లైఫ్ కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. కేవలం రూ.4,999 ధరతో వస్తున్న ఈ సరికొత్త హెడ్‌ఫోన్ విశేషాలను తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/boat-nirvana-eutopia-2-anc-over-ear-headphones-launched-in-india-with-80-hour-battery-life-1875100.html"}]}]}