{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"10-nimishaalu-veyit-cheyamannamduku-daaktar-mukham-pachchadi-che","title_te":"10 నిమిషాలు వెయిట్ చేయమన్నందుకు.. డాక్టర్ ముఖం పచ్చడి చేసిన BP రోగి! వైరల్ వీడియో","section":"తాజా","status_line":"10 నిమిషాలు వెయిట్ చేయమన్నందుకు.. డాక్టర్ ముఖం పచ్చడి చేసిన BP రోగి! వైరల్ వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T15:12:21.422Z"},"facts":[],"events":[{"id":"event-50442","date":"2026-08-02T15:09:11.000Z","title_te":"10 నిమిషాలు వెయిట్ చేయమన్నందుకు.. డాక్టర్ ముఖం పచ్చడి చేసిన BP రోగి! వైరల్ వీడియో","body_te":"బీపీ పరీక్ష కోసం వచ్చిన ఓ రోగిని 10 నిమిషాలు వేచి ఉండాలని వైద్యుడు కోరినట్లు తెలుస్తోంది. అయితే, ఆ మాటకు ఆగ్రహించిన రోగి క్లినిక్‌లో ఉన్న చెక్క స్టూల్‌తో వైద్యుడిపై దాడి చేసి నానాయాగి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వైద్యుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/patient-attacks-doctor-after-being-asked-to-wait-10-minutes-for-bp-check-cctv-video-goes-viral-1879390.html"}]}]}