{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"100-200kaadu-500-ellaku-paigaa-batike-ee-jeevula-gurimchi-telusa","title_te":"100, 200కాదు.. 500 ఏళ్లకు పైగా బతికే ఈ జీవుల గురించి తెలుసా? ప్రకృతి సృష్టించిన..","section":"తాజా","status_line":"100, 200కాదు.. 500 ఏళ్లకు పైగా బతికే ఈ జీవుల గురించి తెలుసా? ప్రకృతి సృష్టించిన..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T08:13:18.398Z"},"facts":[],"events":[{"id":"event-56617","date":"2026-08-06T07:27:34.000Z","title_te":"100, 200కాదు.. 500 ఏళ్లకు పైగా బతికే ఈ జీవుల గురించి తెలుసా? ప్రకృతి సృష్టించిన..","body_te":"మానవుల సగటు ఆయుష్షు 70 నుంచి 80 ఏళ్లు. కొందరు 100 ఏళ్ల వరకు జీవించడం విశేషంగా చెప్పుకుంటాం. కానీ ఈ భూమిపై వందల ఏళ్లు, కొన్ని సందర్భాల్లో వేల ఏళ్లు జీవించే వింత జీవులు కూడా ఉన్నాయని మీకు తెలుసా? ప్రకృతి సృష్టించిన ఈ ప్రాణులు తమ సుదీర్ఘమైన ఆయుష్షుతో శాస్త్రవేత్తలనే విస్మయానికి గురిచేస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం బతికే కొన్ని ముఖ్యమైన జీవుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/longest-living-animals-discover-5-creatures-that-live-over-150-years-1881903.html"}]}]}