{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"100-ella-sampradaayam-aa-graamam-mottam-veshadhaaranalatone-mokk","title_te":"100 ఏళ్ల సంప్రదాయం.. ఆ గ్రామం మొత్తం వేషధారణలతోనే మొక్కులు","section":"తాజా","status_line":"100 ఏళ్ల సంప్రదాయం.. ఆ గ్రామం మొత్తం వేషధారణలతోనే మొక్కులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T11:24:40.662Z"},"facts":[],"events":[{"id":"event-53562","date":"2026-08-04T10:45:29.000Z","title_te":"100 ఏళ్ల సంప్రదాయం.. ఆ గ్రామం మొత్తం వేషధారణలతోనే మొక్కులు","body_te":"ఆ గ్రామం ఓ రంగస్థలం.. కళాకారులకు పుట్టినిల్లు.. వేషాలు వేసి అమ్మవారి మొక్కులు తీర్చుకునే గ్రామస్తులు.మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా అమ్మవార్లకు మొక్కుకుంటే ఏ కోడినో..మేకనో..కొబ్బరికాయ కొట్టడం మొక్కుకోవడం సర్వసాధారణం,కానీ అవేవీ కాకుండా వాటన్నిటికీ భిన్నంగా ఆ గ్రామంలో అమ్మవారికి మాత్రం ప్రతి ఏడాది ఆషాడ మాసంలో జరిగే జాతరలో వేషాలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ గ్రామం నుండి ఏ రాష్ట్రానికి ఏ స్టేట్ కి వెళ్లిన జాతర సమయానికి వచ్చి మొక్కులు చెల్లించుకోవాల్సిందే,ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మోదు కొండమ్మ అమ్మవారి జాతరలో వింతగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం ఆ ఊరి ఆచారం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/srirangapatnam100-year-tradition-villagers-fulfill-modukondamma-vows-with-unique-costumes-1880649.html"}]}]}