{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"100-padakala-eriyaa-aaspatrini-vemtane-praarambhimchaali","title_te":"100 పడకల ఏరియా ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలి","section":"తాజా","status_line":"100 పడకల ఏరియా ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T13:47:22.421Z"},"facts":[],"events":[{"id":"event-52033","date":"2026-08-03T13:37:22.000Z","title_te":"100 పడకల ఏరియా ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలి","body_te":"పరకాల–హనుమకొండ ప్రధాన రహదారిపై బీజేపీ ధర్నానవతెలంగాణ – పరకాలపరకాలలో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 100 పడకల నూతన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం పరకాల–హనుమకొండ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. పరకాల పట్టణ బీజేపీ అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, పరకాల మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు, రాష్ట్ర నాయకుడు డాక్టర్ సిరంగి […] The post 100 పడకల ఏరియా ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/the-100-bed-area-hospital-must-be-inaugurated-immediately/"}]}]}