{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"108-ambulens-lo-saadhaarana-prasavaalu-talleebiddalu-kshemam","title_te":"108 అంబులెన్స్‌లో సాధారణ ప్రసవాలు.. తల్లీబిడ్డలు క్షేమం","section":"తాజా","status_line":"108 అంబులెన్స్‌లో సాధారణ ప్రసవాలు.. తల్లీబిడ్డలు క్షేమం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T13:19:15.113Z"},"facts":[],"events":[{"id":"event-50318","date":"2026-08-02T13:13:02.000Z","title_te":"108 అంబులెన్స్‌లో సాధారణ ప్రసవాలు.. తల్లీబిడ్డలు క్షేమం","body_te":"ఒకే రోజు రెండు వేర్వేరు ఘటనల్లో సమయస్ఫూర్తితో సేవలు అందించిన 108 సిబ్బందినవతెలంగాణ-మక్తల్ నారాయణపేట జిల్లాలో ఒకే రోజు రెండు వేర్వేరు చోట్ల 108 అంబులెన్స్‌లలో సాధారణ ప్రసవాలు విజయవంతంగా నిర్వహించి తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో 108 సిబ్బంది చూపిన సమయస్ఫూర్తిని బాధిత కుటుంబ సభ్యులు, వైద్యులు అభినందించారు. దామరగిద్ద మండలంలోని దామరగిద్ద తాండాకు చెందిన అనురాధ తన మూడవ ప్రసవం కోసం తీవ్ర పురిటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు 108 […] The post 108 అంబులెన్స్‌లో సాధారణ ప్రసవాలు.. తల్లీబిడ్డలు క్షేమం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/normal-deliveries-in-108-ambulance-mother-and-baby-safe/"}]}]}