{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"109-ella-kimdata-british-vaariki-35-000-roopaayalu-appu-ichchaam","title_te":"‘109 ఏళ్ల కిందట బ్రిటిష్ వారికి 35,000 రూపాయలు అప్పు ఇచ్చాం’.. బ్రిటన్ ప్రభుత్వం ఆ డబ్బు తిరిగి చెల్లించాలంటున్న భారతీయ కుటుంబం","section":"తాజా","status_line":"‘109 ఏళ్ల కిందట బ్రిటిష్ వారికి 35,000 రూపాయలు అప్పు ఇచ్చాం’.. బ్రిటన్ ప్రభుత్వం ఆ డబ్బు తిరిగి చెల్లించాలంటున్న భారతీయ కుటుంబం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T06:19:28.659Z"},"facts":[],"events":[{"id":"event-68115","date":"2026-08-13T05:52:41.000Z","title_te":"‘109 ఏళ్ల కిందట బ్రిటిష్ వారికి 35,000 రూపాయలు అప్పు ఇచ్చాం’.. బ్రిటన్ ప్రభుత్వం ఆ డబ్బు తిరిగి చెల్లించాలంటున్న భారతీయ కుటుంబం","body_te":"\"నెలల తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మాకు మొదటిసారి రిప్లై వచ్చింది. దీంతో మా ఆశలు చిగురించాయి. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, మా పూర్వీకుల వారసత్వానికి సంబంధించిన విషయం\" అని రుఠియా కుటుంబీకులు చెప్పారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cd7lpjzydwwo?at_medium=RSS&at_campaign=rss"}]}]}