{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"10na-naagaarjuna-saagar-lo-mahaa-varunayaagam","title_te":"10న నాగార్జున సాగర్‌‌లో మహా వరుణయాగం","section":"తాజా","status_line":"10న నాగార్జున సాగర్‌‌లో మహా వరుణయాగం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T20:19:37.543Z"},"facts":[],"events":[{"id":"event-59330","date":"2026-08-07T19:51:20.000Z","title_te":"10న నాగార్జున సాగర్‌‌లో మహా వరుణయాగం","body_te":"పూర్ణాహుతికి సీఎం రేవంత్‌‌రెడ్డి హాజరురాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌‌రెడ్డి ‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌తెలంగాణ ప్రజల సర్వతోముఖ శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల పదో తేదీన నాగార్జున సాగర్‌‌లో మహా వరుణయాగం నిర్వహిస్తున్నామనీ, పూర్ణాహుతి కార్యక్రమానికి సీఎం రేవంత్‌‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు […] The post 10న నాగార్జున సాగర్‌‌లో మహా వరుణయాగం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/maha-varuna-yagam-at-nagarjuna-sagar-on-the-10th/"}]}]}