{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"10th-class-aa-heero-amte-padi-chachchipotaa-aayana-prati-sinimaa","title_te":"10th Class : ఆ హీరో అంటే పడి చచ్చిపోతా.. ఆయన ప్రతి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తా.. 10th క్లాస్ హీరోయిన్..","section":"తాజా","status_line":"10th Class : ఆ హీరో అంటే పడి చచ్చిపోతా.. ఆయన ప్రతి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తా.. 10th క్లాస్ హీరోయిన్..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-03T05:04:24.920Z"},"facts":[],"events":[{"id":"event-50983","date":"2026-08-03T02:41:01.000Z","title_te":"10th Class : ఆ హీరో అంటే పడి చచ్చిపోతా.. ఆయన ప్రతి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తా.. 10th క్లాస్ హీరోయిన్..","body_te":"తెలుగులో ఒకే ఒక్క సినిమాతో రాత్రికి రాత్రే హీరోయిన్లుగా మారిన తారలు చాలా మంది ఉన్నారు. అయితే అందులో కొందరు వరుస సినిమాలతో స్టార్ డమ్ అందుకోగా.. మరికొందరు ఒకటి రెండు చిత్రాలతోనే ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. అందులో శరణ్య నాగ్ ఒకరు. ఈ పేరు చెబితే అస్సలు గుర్తుపట్టలేరు. కానీ 10th క్లాస్ మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/10th-class-heroine-saranya-nag-says-she-is-crazy-love-for-prabhas-1879562.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixwFBVV95cUxOT2Qxc2s3TUJ6MEw2WGdCNHpDWHpMR0FLRHU4WGZtT2luREFNS09keUVic19ka2thNXVpZGRhdjdPcWlJc0xMVVV2UUdQRkF0bS14NU1ZZ0tvODRaYjlQYjFOb1hwNmpQMGtBQVZoZ3Y2WlNQemNBWElvd2ZrSkF0WEJmOUhPd3FpMVNOSFRhbmdIZFBkSjFnd1FVYmJqNVVkU0JwZG1Ycm5nLVUxcmVRVnZTUWpiRDNTQm9NV2lDY3lnQl9acDZF0gHHAUFVX3lxTE5PZDFzazdNQnowTDZYZ0I0ekNYekxHQUtEdThYZm1PaW5EQU1LT2R5RWJzX2Rra2E1dWlkZGF2N09xaUlzTExVVXZRR1BGQXRtLXg1TVlnS284NFpiOVBiMU5vWHA2alAwa0FBVmhndjZaU1B6Y0FYSW93ZmtKQXRYQmY5SE93cWkxU05IVGFuZ0hkUGRKMWd3UVViYmo1VWRTQnBkbVhybmctVTFyZVFWdlNRamJEM1NCb01XaUNjeWdCX1pwNkU?oc=5"}]}]}