{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"10tv-global-footprints-10teevee-global-phut-phrimts-eevemt-lo-pi","title_te":"10TV Global Footprints: 10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ ఈవెంట్ లో.. పిస్తా హౌస్ మహ్మద్ అబ్దుల్ మజీద్","section":"తాజా","status_line":"10TV Global Footprints: 10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ ఈవెంట్ లో.. రీట్జ్ ఇండియా లిమిటెడ్ ప్రసాద్ కోటగిరి, అవినాష్ కోటగిరి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T12:19:45.622Z"},"facts":[],"events":[{"id":"event-73551","date":"2026-08-16T11:42:31.000Z","title_te":"10TV Global Footprints: 10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ ఈవెంట్ లో.. రీట్జ్ ఇండియా లిమిటెడ్ ప్రసాద్ కోటగిరి, అవినాష్ కోటగిరి","body_te":"రీట్జ్ ఇండియా లిమిటెడ్ నుంచి ప్రసాద్ కోటగిరి, అవినాష్ కోటగిరి 10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ కాఫీ టేబుల్ బుక్(10TV Global Footprints) ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అవార్డు కూడా అందుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్వాలిటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటామని, ఇతర దేశాల్లో తాము సేవలు అందిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/events/10tv-global-footprints-exports-champions-mohd-abdul-majeed-pista-house-sn-1123367.html"}]}]}