{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"10tv-global-footprints-ee-avakaasam-dakkinamduku-aanamdamgaa-umd","title_te":"10TV Global Footprints: ఈ అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది: అరబిందో ఫార్మా వరుణ్ మలి","section":"తాజా","status_line":"10TV Global Footprints: ఈ అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది: అరబిందో ఫార్మా వరుణ్ మలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T12:19:45.622Z"},"facts":[],"events":[{"id":"event-73552","date":"2026-08-16T11:20:05.000Z","title_te":"10TV Global Footprints: ఈ అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది: అరబిందో ఫార్మా వరుణ్ మలి","body_te":"10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ కాఫీ టేబుల్ బుక్(10TV Global Footprints) ఆవిష్కరణ కార్యక్రమంలో అరబిందో ఫార్మా లిమిటెడ్ నుంచి వరుణ్ మలి అవార్డు అందుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఈ క్యాలెండర్ లో చోటు దక్కించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/events/10tv-global-footprints-exports-champions-varun-mali-aurobindo-pharma-ltd-sn-1123362.html"}]}]}