{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"10tv-global-footprints-telugu-gadda-numchi-global-eks-ports-chaa","title_te":"10TV Global Footprints : తెలుగు గడ్డ నుంచి గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్.. చాంపియన్స్ కు 10టీవీ పట్టం","section":"తాజా","status_line":"10TV Global Footprints : 10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ కాఫీ టేబుల్ బుక్ అందుకున్న 33 మంది అగ్రగాములు వీళ్లే","synopsis":null,"temperature":16,"updated_at":"2026-08-15T13:34:05.078Z"},"facts":[],"events":[{"id":"event-72161","date":"2026-08-15T12:31:20.000Z","title_te":"10TV Global Footprints : 10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ కాఫీ టేబుల్ బుక్ అందుకున్న 33 మంది అగ్రగాములు వీళ్లే","body_te":"10TV Global Footprints Coffee Table Book : ఎగుమతుల ద్వారా తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్న ప్రముఖుల సేవలను గుర్తిస్తూ వారి విజయ ప్రస్థానాన్ని ప్రతిబింబించే (Coffee Table Book)ను ఈ కార్యక్రమంలో అందజేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/events/33-distinguished-export-champions-honoured-with-10tv-global-footprints-coffee-table-book-sh-1122964.html"}]},{"id":"event-72060","date":"2026-08-15T11:44:00.000Z","title_te":"10TV Global Footprints : తెలుగు గడ్డ నుంచి గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్.. చాంపియన్స్ కు 10టీవీ పట్టం","body_te":"10TV Global Footprints : వార్తా ప్రవాహంలో కొట్టుకుపోకుండా.. సమాచారాన్ని అన్ని కోణాల్లో క్షుణ్ణంగా విశ్లేషించి నిజానిజాల్ని నిగ్గు తేల్చే ప్రయత్నంలో 10టీవీ శైలి విభిన్నం. లోకల్‌ టు గ్లోబల్‌ సమాచారాన్ని క్షణాల్లో అందించడంలో 10టీవీ పంథా విలక్షణం","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/events/10tv-global-footprints-celebrates-industrial-progress-and-the-rise-of-new-opportunities-sh-1122955.html"}]}]}