{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"10va-shedyool-pai-sibal-pitishan","title_te":"10వ షెడ్యూల్‌పై సిబల్‌ పిటిషన్‌","section":"తాజా","status_line":"10వ షెడ్యూల్‌పై సిబల్‌ పిటిషన్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T19:32:06.280Z"},"facts":[],"events":[{"id":"event-40659","date":"2026-07-27T19:21:40.000Z","title_te":"10వ షెడ్యూల్‌పై సిబల్‌ పిటిషన్‌","body_te":"పార్టీ ఫిరాయింపులకు సంబంధించి రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ వ్యాఖ్యానాన్ని పునః పరిశీలించాలని కోరుతూ సీనియర్‌ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ కపిల్‌ సిబల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్ట్‌ సోమవారం విచారణకు స్వీకరించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/sibals-petition-on-the-10th-schedule-2464799"}]}]}