{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"10va-taragati-arhatato-rail-koch-phyaaktareelo-734-udyogaalu-raa","title_te":"10వ తరగతి అర్హతతో రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక!","section":"తాజా","status_line":"10వ తరగతి అర్హతతో రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T03:28:10.022Z"},"facts":[],"events":[{"id":"event-64383","date":"2026-08-11T03:21:45.000Z","title_te":"10వ తరగతి అర్హతతో రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక!","body_te":"భారతీయ రైల్వేకు చెందిన రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (RCF) కపుర్తలాలో 734 యాక్ట్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. 10వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక మెరిట్‌ ఆధారంగా ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండవు. అర్హులైన వారు సెప్టెంబరు 5, 2026లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/rcf-kapurthala-recruitment-2026-apply-for-734-act-apprentice-posts-selection-based-on-merit-1885430.html"}]}]}