{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"1195-jeevonu-imkeppudu-amaluchestaru","title_te":"1195-జీవోను ఇంకెప్పుడు అమలుచేస్తరు?","section":"తాజా","status_line":"1195-జీవోను ఇంకెప్పుడు అమలుచేస్తరు?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-28T21:06:49.727Z"},"facts":[],"events":[{"id":"event-42309","date":"2026-07-28T19:45:41.000Z","title_te":"1195-జీవోను ఇంకెప్పుడు అమలుచేస్తరు?","body_te":"దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించడం లేదన్న చందంగా ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పరిస్థితి మారిందని తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం(హెచ్‌-1 యూనియన్‌) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి సాయిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/karnati-sai-reddy-h-1-union-expressed-anguish-over-the-changed-situation-of-nhm-contract-and-outsourcing-employees-2466081"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMi6wFBVV95cUxNdkhrd2VTbzNOTW1wQ2NnM3FFOVUwaFE0d3Z0Y0QwQ2VhZ1NRZTBtMmFIQUVjSmRDcHYyeTYtNW9zd041eWk0ZmFYaVMySnNsVWVEUHNsYWNXdmhvcmtHcEl6Z2FjNUJDY190YUdQaVFmemNYTnlUV3V1d1JiN3ZVYUVnS0xmZlY2WVFPZm9DejJyS2IwLUJKa25XbkV1LXhxTWZQcVFoQW5NX2t5dFNVT0lMZVBMb3psS2hXVWJ5NXgtM19XSnEtNy1ESmxXZ2VzcG8zTkROTWZBYmdwUHUtZ0tUa29FY3FuRExZ?oc=5"}]}]}