{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"13-34-lakshala-otlu-aut","title_te":"13.34 లక్షల ఓట్లు ఔట్‌!","section":"తాజా","status_line":"13.34 లక్షల ఓట్లు ఔట్‌!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-19T00:15:33.419Z"},"facts":[],"events":[{"id":"event-25675","date":"2026-07-18T23:59:58.000Z","title_te":"13.34 లక్షల ఓట్లు ఔట్‌!","body_te":"రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. జాబితా నుంచి తొలగించేందుకు లేదా సవరించేందుకు అధికారులు ఇప్పటికే సుమారు 13.34 లక్షల మంది ఓటర్లను గుర్తించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/digitization-of-63-30percentage-of-efs-completed-in-the-state-2455780"}]}]}