{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"14-ella-tarvaataa-samchalaname-600-kotla-vyoos-to-gamgnam-stail","title_te":"14 ఏళ్ల తర్వాతా సంచలనమే! 600 కోట్ల వ్యూస్‌తో ‘గంగ్నమ్ స్టైల్’, PSYకి ఎన్ని వందల కోట్లు వస్తున్నాయంటే.?","section":"తాజా","status_line":"14 ఏళ్ల తర్వాతా సంచలనమే! 600 కోట్ల వ్యూస్‌తో ‘గంగ్నమ్ స్టైల్’, PSYకి ఎన్ని వందల కోట్లు వస్తున్నాయంటే.?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T10:09:45.830Z"},"facts":[],"events":[{"id":"event-78288","date":"2026-08-19T09:38:31.000Z","title_te":"14 ఏళ్ల తర్వాతా సంచలనమే! 600 కోట్ల వ్యూస్‌తో ‘గంగ్నమ్ స్టైల్’, PSYకి ఎన్ని వందల కోట్లు వస్తున్నాయంటే.?","body_te":"2012లో విడుదలైన ‘గంగ్నమ్ స్టైల్’ పాప్ సాంగ్ ప్రపంచాన్ని ఊపేసింది. గుర్రపు స్వారీ స్టెప్పులతో, క్యాచీ ట్యూన్‌తో విశేష ఆదరణ పొందింది. లక్షలాది మంది ఈ పాటకు కవర్ వర్షన్లు, డ్యాన్స్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేశారు. 14 ఏళ్ల తర్వాత కూడా అత్యంత ప్రజాదరణ పొందిన మ్యూజిక్ వీడియోలలో ఒకటిగా కొనసాగుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/gangnam-style-gets-record-6-billion-views-on-youtube-1891774.html"}]}]}