{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"15-emdlu-vidigaa-umte-vidaakulu-karekte-haikortu","title_te":"15 ఏండ్లు విడిగా ఉంటే… విడాకులు కరెక్టే : హైకోర్టు","section":"తాజా","status_line":"15 ఏండ్లు విడిగా ఉంటే… విడాకులు కరెక్టే : హైకోర్టు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T19:47:31.693Z"},"facts":[],"events":[{"id":"event-42346","date":"2026-07-28T19:46:12.000Z","title_te":"15 ఏండ్లు విడిగా ఉంటే… విడాకులు కరెక్టే : హైకోర్టు","body_te":"నవతెలంగాణ – హైదరాబాద్‌భార్యాభర్తలు 15 ఏండ్లు విడివిడిగా జీవిస్తున్నారంటే వివాహ బంధం పూర్తిగా విచ్ఛిన్నమైనట్లేననీ, విడాకులు మంజూరు చేయడం కరెక్టే అని హైకోర్టు పేర్కొంది. కుటుంబ న్యాయస్థానం మంజూరు చేసిన విడాకుల డిక్రీని సమర్థిస్తూ భార్య దాఖలు చేసిన అప్పీలును కొట్టివేసింది. శాశ్వత భరణం కోరాలంటే హిందూ వివాహ చట్టం సెక్షన్‌–25 ప్రకారం కింది కోర్టును ఆశ్రయించాలని సూచించింది. దాంపత్య హక్కుల పునరుద్ధరణకు భార్య చర్యలు తీసుకోకపోవడం, రాజీ ప్రయత్నాలు ఫలించకపోవడం వంటి అంశాలను కూడా కోర్టు […] The post 15 ఏండ్లు విడిగా ఉంటే… విడాకులు కరెక్టే : హైకోర్టు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/divorce-justified-if-living-apart-for-15-years-high-court/"}]}]}