{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"15-emdlugaa-poraatam-neraverina-chirakaala-svapnam","title_te":"15 ఏండ్లుగా పోరాటం.. నెరవేరిన చిరకాల స్వప్నం","section":"తాజా","status_line":"15 ఏండ్లుగా పోరాటం.. నెరవేరిన చిరకాల స్వప్నం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T22:07:59.203Z"},"facts":[],"events":[{"id":"event-40799","date":"2026-07-27T21:03:31.000Z","title_te":"15 ఏండ్లుగా పోరాటం.. నెరవేరిన చిరకాల స్వప్నం","body_te":"పట్టణ ప్రజల చిరకాల కల నెరవేరింది. ఎట్టకేలకు కోర్టు ఏర్పాటుకాగా, ఈ నెల 26న ప్రారంభమైంది. 15 ఏండ్లుగా ఈ ప్రాంత ప్రజలు స్థానికంగా కోర్టు ఏర్పాటు చేయాలని సందర్భం వచ్చిన ప్రతిసారీ వివిధ వేదికలపై డిమాండ్‌ చేస్తూ వచ్చారు. గతంలో ఒకసారి కోర్టు మంజూరైనప్పటికీ అది ఆర్మూర్‌ కోర్టులోనే భీమ్‌గల్‌ పేరుపై కొనసాగుతున్నది. దీంతో ఈ ప్రాంత ప్రజల కల నెరవేరలేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/high-court-judge-gadi-praveen-2465056"}]}]}