{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"15-rojullo-juttu-raaladam-aapese-mejik-smootee-imti-vadde-suluvu","title_te":"15 రోజుల్లో జుట్టు రాలడం ఆపేసే మేజిక్ స్మూతీ.. ఇంటి వద్దే సులువుగా చేసుకోండి!","section":"తాజా","status_line":"15 రోజుల్లో జుట్టు రాలడం ఆపేసే మేజిక్ స్మూతీ.. ఇంటి వద్దే సులువుగా చేసుకోండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T12:55:36.841Z"},"facts":[],"events":[{"id":"event-35485","date":"2026-07-24T12:21:46.000Z","title_te":"15 రోజుల్లో జుట్టు రాలడం ఆపేసే మేజిక్ స్మూతీ.. ఇంటి వద్దే సులువుగా చేసుకోండి!","body_te":"ఈ రోజుల్లో వయస్సుతో నిమిత్తం లేకుండా చాలామందిని వేధించే ప్రధాన సమస్య జుట్టు రాలడం. ప్రతిరోజూ తలదువ్వుకునేటప్పుడు చేతికి గుప్పెడు వెంట్రుకలు రావడం చూస్తే ఎవరికైనా ఆందోళన కలగడం సహజం. ఈ సమస్య నుంచి బయటపడటానికి మార్కెట్లో లభించే రకరకాల హెయిర్ ఆయిల్స్, ఖరీదైన షాంపూలు, కెమికల్ ట్రీట్‌మెంట్లు వాడుతూ ఉంటాం. అయినా సరే అనుకున్నంత ఫలితం కనిపించక నిరాశ చెందుతుంటాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/natural-hair-fall-control-smoothie-recipe-stop-hair-loss-in-15-days-1872719.html"}]}]}