{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"150-rojullone-jen-jee-heero-numchi-jeero-nepaal-pradhaani-deenag","title_te":"150 రోజుల్లోనే జెన్ జీ హీరో నుంచి జీరో..! నేపాల్ ప్రధాని దీనగాథ..!","section":"తాజా","status_line":"150 రోజుల్లోనే జెన్ జీ హీరో నుంచి జీరో..! నేపాల్ ప్రధాని దీనగాథ..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T06:48:14.230Z"},"facts":[],"events":[{"id":"event-85974","date":"2026-08-24T05:43:07.000Z","title_te":"150 రోజుల్లోనే జెన్ జీ హీరో నుంచి జీరో..! నేపాల్ ప్రధాని దీనగాథ..!","body_te":"How did Balen Shah, once hailed as Nepal's Gen Z political hero, lose his popularity and political momentum in just 150 days? Here's what changed.నేపాల్ లో ఐదు నెలల క్రితం జరిగిన జెన్ జీ ఉద్యమంతో హీరోగా మారిన ఖాట్మండు మేయర్ బాలెన్ షా.. ఆ తర్వాత ఎన్నికల్లో ప్రధాని అయిన 150 రోజులకే ప్రాధాన్యత కోల్పోవడం విశేషం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/international/what-went-wrong-for-balen-shah-nepal-s-gen-z-hero-loses-political-shine-in-5-months-503041.html"}]}]}