{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"1500-mamdi-dabbimg-kalaakaarulato-aadishans","title_te":"1500 మంది డబ్బింగ్‌ కళాకారులతో ఆడిషన్స్‌?","section":"తాజా","status_line":"1500 మంది డబ్బింగ్‌ కళాకారులతో ఆడిషన్స్‌?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T21:55:29.993Z"},"facts":[],"events":[{"id":"event-87131","date":"2026-08-24T20:30:35.000Z","title_te":"1500 మంది డబ్బింగ్‌ కళాకారులతో ఆడిషన్స్‌?","body_te":"ఏఐ(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) వచ్చాక డబ్బింగ్‌ ప్రక్రియ సులభతరమైంది. భాష రానివారి వాయిస్‌ని కూడా నచ్చిన భాషలో స్పష్టంగా వినిపించొచ్చు. ప్రస్తుతం సినిమా వాళ్లంతా డబ్బింగ్‌ విషయంలో ఏఐని విపరీతంగా వాడేస్తున్నారు. అయితే.. దర్శకధీరుడు రాజమౌళి మాత్రం ఏఐని దూరంగా ఉంచారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/auditions-with-1500-dubbing-artists-2493283"}]}]}