{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"16-ella-sudeergha-nireekshanaku-tera-lagjareeki-keraaph-gaa-maar","title_te":"16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర: లగ్జరీకి కేరాఫ్‌గా మార్కెట్లోకి వచ్చిన ‘నిస్సాన్ ఎల్గ్రాండ్’","section":"తాజా","status_line":"16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర: లగ్జరీకి కేరాఫ్‌గా మార్కెట్లోకి వచ్చిన ‘నిస్సాన్ ఎల్గ్రాండ్’","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-22T02:53:58.769Z"},"facts":[],"events":[{"id":"event-30850","date":"2026-07-22T01:25:32.000Z","title_te":"16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర: లగ్జరీకి కేరాఫ్‌గా మార్కెట్లోకి వచ్చిన ‘నిస్సాన్ ఎల్గ్రాండ్’","body_te":"జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ (Nissan), తన పాపులర్ లగ్జరీ మినీవ్యాన్ ‘ఎల్గ్రాండ్’ (Elgrand)ను పూర్తిగా కొత్త రూపంలో విడుదల చేసింది. దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఈ మోడల్‌ను అప్‌డేట్ చేస్తూ, సరికొత్త డిజైన్, ఆధునిక హైబ్రిడ్ టెక్నాలజీ మరియు విశాలమైన క్యాబిన్‌తో మార్కెట్లోకి తీసుకొచ్చింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/nissan-elgrand-returns-the-iconic-luxury-minivan-reimagined-with-hybrid-power-1870867.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixgFBVV95cUxNQkVrTFdac0RodXRpWTAyU2w1U2FOX0VaZ2V2dVFNc3BTbnloblhRaGZBaVF3ZlVPMThjbGJlYWg2dXhKd1oxNmk5Rk5ZR2pHbTBhb0trM3hKM1Fxems4d05Od3BMQThKVFdqbUhGUl9RRkVoanVvTW9VMWVwSXlSeWhWeGVFX0pfOVJtUnEzQjFJMXg2Vm1panZseFBBdHAyUzlfZmswTmNBcWJsaTRvY3JlamdIcEJRSjZtSVlUOUhJeUEyMXfSAcYBQVVfeXFMTUJFa0xXWnNEaHV0aVkwMlNsNVNhTl9FWmdldnVRTXNwU255aG5YUWhmQWlRd2ZVTzE4Y2xiZWFoNnV4SndaMTZpOUZOWUdqR20wYW9LazN4SjNRcXprOHdOTndwTEE4SlRXam1IRlJfUUZFaGp1b01vVTFlcEl5UnloVnhlRV9KXzlSbVJxM0IxSTF4NlZtaWp2bHhQQXRwMlM5X2ZrME5jQXFibGk0b2NyZWpnSHBCUUo2bUlZVDlISXlBMjF3?oc=5"}]}]}