{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"17-numchi-akaadamik-in-straktarla-niravadhika-samme","title_te":"17 నుంచి అకాడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల నిరవధిక సమ్మె","section":"తాజా","status_line":"17 నుంచి అకాడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల నిరవధిక సమ్మె","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T20:34:39.530Z"},"facts":[],"events":[{"id":"event-60953","date":"2026-08-08T19:13:04.000Z","title_te":"17 నుంచి అకాడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల నిరవధిక సమ్మె","body_te":"వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 17 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు గిరిజన ఆశ్రమ పాఠశాల్లోని అకాడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల సంఘం వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/indefinite-strike-by-academic-instructors-from-the-17th-2477653"}]}]}