{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"17-numchi-lalita-jyuvellaree-aipeevo","title_te":"17 నుంచి లలిత జ్యువెల్లరీ ఐపీవో","section":"తాజా","status_line":"17 నుంచి లలిత జ్యువెల్లరీ ఐపీవో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T19:53:48.196Z"},"facts":[],"events":[{"id":"event-65780","date":"2026-08-11T19:04:00.000Z","title_te":"17 నుంచి లలిత జ్యువెల్లరీ ఐపీవో","body_te":"లలిత జ్యువెల్లరీ..స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కావడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ నుంచి అధికారిక అనుమతి పత్రం పొందిన సంస్థ..వచ్చే వారంలో ఐపీవోకి రాబోతున్నట్టు ప్రకటించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/lalithaa-jewellery-set-to-launch-%e2%82%b91700-crore-ipo-next-week-2480664"}]}]}