{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"17-rojula-maatruvedana-prapamchaanni-kadilimchina-talli-timimgal","title_te":"17 రోజుల మాతృవేదన.. ప్రపంచాన్ని కదిలించిన తల్లి తిమింగలం కథ!","section":"తాజా","status_line":"17 రోజుల మాతృవేదన.. ప్రపంచాన్ని కదిలించిన తల్లి తిమింగలం కథ!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T09:35:41.370Z"},"facts":[],"events":[{"id":"event-38436","date":"2026-07-26T09:14:58.000Z","title_te":"17 రోజుల మాతృవేదన.. ప్రపంచాన్ని కదిలించిన తల్లి తిమింగలం కథ!","body_te":"కెనడాలోని బ్రిటిష్ కొలంబియా తీరంలో ఓర్కా తల్లి తిమింగలం ‘తాహ్లెక్వా’ తన పుట్టిన వెంటనే చనిపోయిన పిల్లను 17 రోజుల పాటు 1,600 కిలోమీటర్లకుపైగా మోసుకెళ్లిన ఘటన ప్రపంచాన్ని కదిలించింది. ఈ ప్రవర్తన నిజమైన మాతృవేదనకు నిదర్శనమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అరుదైన సదర్న్ రెసిడెంట్ ఓర్కా జాతి పరిరక్షణపై కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/viral/orca-mothers-17-day-journey-with-her-dead-calf-moved-the-world-video-tv9d-1874086.html"}]}]}