{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"18-myaach-lalo-104-viketlu-teesinaa-chee-kottina-beeseeseeai-lam","title_te":"18 మ్యాచ్‌లలో 104 వికెట్లు తీసినా ఛీ కొట్టిన బీసీసీఐ.. లంక సిరీస్‌లోనూ బారాముల్లా ఎక్స్‌ప్రెస్‌కు...","section":"క్రీడలు","status_line":"18 మ్యాచ్‌లలో 104 వికెట్లు తీసినా ఛీ కొట్టిన బీసీసీఐ.. లంక సిరీస్‌లోనూ బారాముల్లా ఎక్స్‌ప్రెస్‌కు దక్కని చోటు..!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-28T14:22:47.774Z"},"facts":[],"events":[{"id":"event-41991","date":"2026-07-28T14:09:00.000Z","title_te":"18 మ్యాచ్‌లలో 104 వికెట్లు తీసినా ఛీ కొట్టిన బీసీసీఐ.. లంక సిరీస్‌లోనూ బారాముల్లా ఎక్స్‌ప్రెస్‌కు దక్కని చోటు..!","body_te":"Auqib Nabi: ఒక ఆటగాడు దేశీయ క్రికెట్‌లో అద్భుతంగా రాణించినా, జాతీయ జట్టులోకి అవకాశం రాకపోతే ఇంకేం చేయగలడు? గత రెండు సీజన్లుగా, భారత ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లోని క్రీడాభిమానులను ఇలాంటి ప్రశ్నే వేధిస్తోంది. దీనికి కారణం జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీని నిరంతరం నిర్లక్ష్యం చేయడమే.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixgFBVV95cUxOaUNNYU5DSDVJZzB6Z3d0S1NhM1dUdFVBTlY5azVHLV91bElNWlFuMTlQMHBsRU1Qb2tPd1dtUXVwcEZhTGtzdlRtcEZHN0RqaUUtTEdLLUdHTHJYdmxQU3FzbWl4SlBicjRUVXlRNXUxTEFYT0ZfV1RzeDEzQWNYT25wRTN1ckhEYW5PZXh0ZjhkV3dMN2d2OEdGbnhpNXlkV1Z3X2QwSmd2YWVDcE5uTl91eHZ4cUJRTFE3Tm5mTVpIYlpCSGfSAcsBQVVfeXFMTVpUb0htUDdLUmJlQ0FQZDJ2c0lkcTNPdXZXT2xOU25IN0laOUJSNGJYM0hJTlU3dDRoTmhHVzlJY095SldVOXE4aXBqd0JxcVV0OGFwM05oNU9KZ0k2WEZrYXJSYk42UlFZNlBVcXZUMENsY09jWWJUbkxRVTlDNHR6SjFqWGVBRkxjLXVZdUJrUGptS1dkUE1XeDduN3NfeUsyckdJb19GeDJkZjJFSkFpRS1IYlpFTE1tY1pnVlFHRVE2Tm94Rkk2SW8?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/auqib-nabi-was-not-picked-for-team-india-squad-for-sri-lanka-test-series-1875539.html"}]}]}