{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"1917lo-britan-ku-roo-35-vela-appu-ichchina-bhaarateeyudu-ippudu","title_te":"1917లో బ్రిటన్‌కు రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు! ఇప్పుడు వడ్డీతో సహా తీర్చాలని..","section":"తాజా","status_line":"1917లో బ్రిటన్‌కు రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు! ఇప్పుడు వడ్డీతో సహా తీర్చాలని..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T04:40:09.305Z"},"facts":[],"events":[{"id":"event-64492","date":"2026-08-11T03:51:48.000Z","title_te":"1917లో బ్రిటన్‌కు రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు! ఇప్పుడు వడ్డీతో సహా తీర్చాలని..","body_te":"మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో 1917లో బ్రిటిష్‌ ప్రభుత్వానికి మధ్యప్రదేశ్‌కు చెందిన కుటుంబం రూ.35 వేల యుద్ధ రుణంగా ఇచ్చింది. 109 ఏళ్ల నాటి సర్టిఫికెట్‌ ఇప్పుడు కీలకంగా మారింది. ఆ సొమ్ము తిరిగి చెల్లించారా అని కుటుంబం ప్రశ్నిస్తోంది. తాజాగా బ్రిటన్‌ డెట్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫీస్‌ పత్రాలు కోరడంతో ఆశలు పెరిగాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/1917-war-loan-of-35000-rupees-mp-family-seeks-repayment-after-109-years-1885436.html"}]}]}