{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"1921lo-eloorulo-gaamdhee-taata-naatina-mokka-ippudu-elaa-umdo-te","title_te":"1921లో ఏలూరులో గాంధీ తాత నాటిన మొక్క ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?","section":"తాజా","status_line":"1921లో ఏలూరులో గాంధీ తాత నాటిన మొక్క ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T05:19:16.088Z"},"facts":[],"events":[{"id":"event-69790","date":"2026-08-14T04:04:58.000Z","title_te":"1921లో ఏలూరులో గాంధీ తాత నాటిన మొక్క ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?","body_te":"1921 ఏప్రిల్ 3న మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ ఏలూరులో పర్యటించారు. ఆ సందర్భంగా గాంధీజీ మేడి మొక్క నాటారు. వందేళ్లకు పైగా పెరిగిన ఆ చారిత్రక చెట్టు 2022లో ఎండిపోయింది. అయితే అదే ప్రదేశంలో మొలిచిన వేపచెట్టు ఇప్పుడు విద్యార్థులకు నీడనిస్తూ, బాపూజీ జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/gandhis-1921-eluru-visit-what-happened-to-the-tree-mahatma-gandhi-planted-over-100-years-ago-1887608.html"}]}]}