{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"1947-tarvaata-aa-desamlo-ide-aal-taim-rikaard-5-800-mamdi-bali","title_te":"1947 తర్వాత ఆ దేశంలో ఇదే ఆల్ టైం రికార్డ్.. 5,800 మంది బలి!","section":"తాజా","status_line":"1947 తర్వాత ఆ దేశంలో ఇదే ఆల్ టైం రికార్డ్.. 5,800 మంది బలి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T11:14:33.839Z"},"facts":[],"events":[{"id":"event-33594","date":"2026-07-23T10:49:59.000Z","title_te":"1947 తర్వాత ఆ దేశంలో ఇదే ఆల్ టైం రికార్డ్.. 5,800 మంది బలి!","body_te":"France recorded 5,764 excess deaths during a record-shattering June heatwave, making it the country's deadliest extreme weather event since 2003. Learn about the impact on Paris and elderly citizens. జూన్ 17 నుంచి జులై 2 మధ్య దేశవ్యాప్తంగా విరుచుకుపడిన అసాధారణ ఉష్ణోగ్రతల వల్ల ఏకంగా 5,764 మంది అదనంగా ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ ప్రజారోగ్య విభాగం వెల్లడించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/international/france-june-heatwave-death-toll-reaches-nearly-5800-worst-extreme-heat-disaster-recorded-since-2003-498449.html"}]}]}