{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"2-chetlu-madhyalo-raakshasi-okka-vaakyamlo-cheppu-upsc-imtarvyoo","title_te":"‘2 చెట్లు.. మధ్యలో రాక్షసి.. ఒక్క వాక్యంలో చెప్పు?’ UPSC ఇంటర్వ్యూలో టాపర్‌కి ఊహించని ప్రశ్న","section":"తాజా","status_line":"‘2 చెట్లు.. మధ్యలో రాక్షసి.. ఒక్క వాక్యంలో చెప్పు?’ UPSC ఇంటర్వ్యూలో టాపర్‌కి ఊహించని ప్రశ్న","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T09:30:16.002Z"},"facts":[],"events":[{"id":"event-64699","date":"2026-08-11T07:01:09.000Z","title_te":"‘2 చెట్లు.. మధ్యలో రాక్షసి.. ఒక్క వాక్యంలో చెప్పు?’ UPSC ఇంటర్వ్యూలో టాపర్‌కి ఊహించని ప్రశ్న","body_te":"యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలు అభ్యర్థుల జ్ఞానాన్ని మాత్రమే కాకుండా వారి వ్యక్తిత్వాన్ని, ఆలోచనా తీరును, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పరీక్షించే ఒక ప్రత్యేకమైన అనుభవం. ఐఏఎస్ అఖిల్ బుద్ధి తన ఇంటర్వ్యూలో ఎదుర్కొన్న కొన్ని అనూహ్య ప్రశ్నలు, వాటికి ఆయన ఇచ్చిన చురుకైన, విశ్లేషణాత్మక సమాధానాలను పంచుకున్నారు. ఢిల్లీ పోలీస్‌లో పనిచేసినప్పటికీ, తెలంగాణకు చెందిన అఖిల్ ఇంటర్వ్యూలో తెలంగాణ లేదా ఢిల్లీ పోలీస్‌పై ఒక్క ప్రశ్న కూడా ఎదుర్కోలేదన్నారు. బదులుగా, ప్రశ్నలు ఎక్కువగా తన హాబీలు, విశ్లేషణాత్మక సామర్థ్యం చుట్టూ తిరిగాయని వివరించారు..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/two-trees-a-demon-and-one-sentence-upsc-interviews-unexpected-question-to-akhil-buddhi-1885631.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0wFBVV95cUxPbjZRa09fOWR1OGV5QTdoNFRGMEhhUzZnTjVYYm9qRGs1MTExVEJfT3MxT3BDZmlvbWU0T2hnaUpwSFFlWUx3VmpUYTM3RFI5c3RHb29vdVg4TTlMTDc5bmNnTjVKd0VtS0hia04zc19BMU54bVpOUTRTY241ZnFwVmxicklnTmdfaXJpeWtJUXZEdlA0WDlQMWNKSEtZc29INEJ2MUZONzJkcFZzOGtpVmJESWd3b01rdFlGZUYyTi01b1duTmVDV1dubThQd0tiQTV30gHTAUFVX3lxTE9uNlFrT185ZHU4ZXlBN2g0VEYwSGFTNmdONVhib2pEazUxMTFUQl9PczFPcENmaW9tZTRPaGdpSnBIUWVZTHdWalRhMzdEUjlzdEdvb291WDhNOUxMNzluY2dONUp3RW1LSGJrTjNzX0ExTnhtWk5RNFNjbjVmcXBWbGJySWdOZ19pcml5a0lRdkR2UDRYOVAxY0pIS1lzb0g0QnYxRk43MmRwVnM4a2lWYkRJZ3dvTWt0WUZlRjJOLTVvV25OZUNXV25tOFB3S2JBNXc?oc=5"}]}]}