{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"2-daalarle-sraamikula-talalaku-kemeraalu-robolaku-pani-nerpimchi","title_te":"2 డాలర్లే! శ్రామికుల తలలకు కెమెరాలు.. రోబోలకు పని నేర్పించి.. చివరికి ఉద్యోగాలనే కోల్పోతారా?","section":"తాజా","status_line":"2 డాలర్లే! శ్రామికుల తలలకు కెమెరాలు.. రోబోలకు పని నేర్పించి.. చివరికి ఉద్యోగాలనే కోల్పోతారా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T04:06:37.265Z"},"facts":[],"events":[{"id":"event-71319","date":"2026-08-15T03:04:29.000Z","title_te":"2 డాలర్లే! శ్రామికుల తలలకు కెమెరాలు.. రోబోలకు పని నేర్పించి.. చివరికి ఉద్యోగాలనే కోల్పోతారా?","body_te":"Indian Workers Training Robots Telugu: రోబోలకు శిక్షణ ఇచ్చేందుకు భారతీయ కార్మికులు నుదుటికి ఐఫోన్లు కట్టుకుని తమ పనిని వీడియోగా రికార్డ్ చేస్తున్నారు. గంటకు సుమారు $2.62 చెల్లిస్తున్న ఈ పనిపై కార్మికుల సమ్మతి, ఉద్యోగాల భవిష్యత్తుపై కీలక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/indian-workers-wear-iphones-on-their-foreheads-to-train-robots-earn-2-62-dollars-an-hour-1888446.html"}]}]}