{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"2-vela-mamdilo-udyoga-bhayam-jees-es-see-seejeeel-pareeksha-radd","title_te":"2 వేల మందిలో ఉద్యోగ భయం.. జెఎస్‌ఎస్‌సీ-సీజీఎల్‌ పరీక్ష రద్దు ప్రభావం","section":"తాజా","status_line":"2 వేల మందిలో ఉద్యోగ భయం.. జెఎస్‌ఎస్‌సీ-సీజీఎల్‌ పరీక్ష రద్దు ప్రభావం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T20:43:13.435Z"},"facts":[],"events":[{"id":"event-77372","date":"2026-08-18T20:15:09.000Z","title_te":"2 వేల మందిలో ఉద్యోగ భయం.. జెఎస్‌ఎస్‌సీ-సీజీఎల్‌ పరీక్ష రద్దు ప్రభావం","body_te":"జార్ఖండ్‌ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌- కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌(జేఎస్‌ఎస్‌సీ-సీజీఎల్‌) పరీక్షను రద్దు చేస్తూ జార్ఖండ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర పరిపాలనలో సంక్షోభానికి దారితీసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/jharkhand-jssc-cgl-selected-candidates-protest-2487461"}]}]}