{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"20-000mah-byaatareeto-shaavomee-numchi-phaast-chaarjimg-pavar-by","title_te":"20,000mAh బ్యాటరీతో షావోమీ నుంచి ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్: ప్రత్యేకతలు ఇవే","section":"తాజా","status_line":"20,000mAh బ్యాటరీతో షావోమీ నుంచి ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్: ప్రత్యేకతలు ఇవే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T01:24:22.005Z"},"facts":[],"events":[{"id":"event-37787","date":"2026-07-26T01:00:06.000Z","title_te":"20,000mAh బ్యాటరీతో షావోమీ నుంచి ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్: ప్రత్యేకతలు ఇవే","body_te":"ప్రయాణాల్లో లేదా అత్యవసర సమయాల్లో ఫోన్ ఛార్జింగ్ అయిపోవడం అతిపెద్ద సమస్యగా మారుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం షావోమీ (Xiaomi) సరికొత్త 'పవర్ బ్యాంక్ 5i'ని భారత మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. జూలై 23న భారత్‌లో అధికారికంగా విడుదలైన ఈ నయా డివైజ్‌కు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలను తెలుసుకుందాం","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/xiaomi-power-bank-5i-with-67w-fast-charging-and-20000mah-battery-set-to-launch-on-july-23-1873049.html"}]}]}