{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"20-gamtalu-pani-udayaanne-phaaloap","title_te":"20 గంటలు పని.. ఉదయాన్నే ఫాలోఅప్‌","section":"తాజా","status_line":"20 గంటలు పని.. ఉదయాన్నే ఫాలోఅప్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T20:43:13.435Z"},"facts":[],"events":[{"id":"event-77373","date":"2026-08-18T19:41:28.000Z","title_te":"20 గంటలు పని.. ఉదయాన్నే ఫాలోఅప్‌","body_te":"నటుడి నుంచి రాజకీయ నేతగా మారి అనూహ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా అయిన జోసెఫ్‌ విజయ్‌ 100 రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఆయన శత దినోత్సవ పాలన ఎలా ఉందో అయన సన్నిహిత సహచరుడు, మంత్రి ఆధవ్‌ అర్జున మీడియాతో పంచుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/joseph-vijay-has-successfully-completed-100-days-of-his-tenure-as-the-chief-minister-of-tamil-nadu-2487440"}]}]}