{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"20-nimishaallo-7-pelullu-dubaay-loni-jebel-alee-praamtamlo-varus","title_te":"20 నిమిషాల్లో 7 పేలుళ్లు.. దుబాయ్‌లోని జెబెల్‌ అలీ ప్రాంతంలో వరుస పేలుళ్లు","section":"తాజా","status_line":"20 నిమిషాల్లో 7 పేలుళ్లు.. దుబాయ్‌లోని జెబెల్‌ అలీ ప్రాంతంలో వరుస పేలుళ్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T20:20:12.438Z"},"facts":[],"events":[{"id":"event-55828","date":"2026-08-05T20:15:50.000Z","title_te":"20 నిమిషాల్లో 7 పేలుళ్లు.. దుబాయ్‌లోని జెబెల్‌ అలీ ప్రాంతంలో వరుస పేలుళ్లు","body_te":"దుబాయ్‌లోని జెబెల్‌ అలీ పారిశ్రామిక ప్రాంతంలో పేలుళ్లు సంభవించినట్టు సమాచారం అందింది, 20 నిమిషాల వ్యవధిలో ఏడు పేలుళ్లు సంభవించాయని ఇరాన్‌కు చెందిన మెహర్‌ వార్తాసంస్థ తెలిపింది. ఈ ఘటనను చిత్రీకరించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు సమాచారం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/explosions-reported-in-dubais-jebel-ali-industrial-area-2474811"}]}]}