{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"200-ellagaa-aa-graamaanni-gabbilaalu-elaa-kaapaadutunnaayi-innaa","title_te":"200 ఏళ్లగా ఆ గ్రామాన్ని గబ్బిలాలు ఎలా కాపాడుతున్నాయి? ఇన్నాళ్లు మనం అనుకున్నది తప్పా?","section":"తాజా","status_line":"200 ఏళ్లగా ఆ గ్రామాన్ని గబ్బిలాలు ఎలా కాపాడుతున్నాయి? ఇన్నాళ్లు మనం అనుకున్నది తప్పా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T14:14:27.567Z"},"facts":[],"events":[{"id":"event-58939","date":"2026-08-07T13:17:06.000Z","title_te":"200 ఏళ్లగా ఆ గ్రామాన్ని గబ్బిలాలు ఎలా కాపాడుతున్నాయి? ఇన్నాళ్లు మనం అనుకున్నది తప్పా?","body_te":"చాలా మంది గబ్బిలాలను చూస్తేనే భయపడిపోతుంటారు. వాటి రూపం, రంగు చూసి అసయ్యించుకుంటారు. కొందరైతే ఏకంగా వాటిని ఆశుభ పక్షులుగా భావిస్తారు. కానీ ఇక్కడో గ్రామంలో మాత్రం ఈ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ప్రజలంతా తమ గ్రామంలోని గబ్చిలాలను దైవంగా భావిస్తారు. ఇంతకూ దీని వెనక ఉన్న అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ చదవాల్సిందే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/gonupalli-bat-village-why-nellore-villagers-worship-bats-as-deities-nellore-news-1882857.html"}]}]}