{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"200ella-naati-raajamahal-rahasyam-52gadulu-53-talapula-venuka-am","title_te":"200ఏళ్ల నాటి రాజమహల్‌ రహస్యం.. 52గదులు, 53 తలపుల వెనుక అంతులేని వైభవం..!","section":"తాజా","status_line":"200ఏళ్ల నాటి రాజమహల్‌ రహస్యం.. 52గదులు, 53 తలపుల వెనుక అంతులేని వైభవం..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T10:36:25.808Z"},"facts":[],"events":[{"id":"event-31732","date":"2026-07-22T10:12:19.000Z","title_te":"200ఏళ్ల నాటి రాజమహల్‌ రహస్యం.. 52గదులు, 53 తలపుల వెనుక అంతులేని వైభవం..!","body_te":"అది ఒకప్పుడు మగధ రాజ్యంలోనే అత్యంత వైభవంగా వెలిగిపోయిన రాజసంస్థానం. లండన్ తరహా నిర్మాణ శైలి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, విలాసవంతమైన జీవితానికి అద్దం పట్టే భవనాలు.. ఇవన్నీ ఒకే చోట కొలువుదీరిన ఆ ప్రదేశమే బీహార్‌లోని నాలందా జిల్లాలో ఉన్న అమావా రాజమహల్. 200 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ కోట ప్రస్తుతం శిథిలావస్థకు చేరినప్పటికీ, అక్కడ దాగి ఉన్న చారిత్రక వింతలు, అంతుచిక్కని రహస్యాలు నేటికీ సందర్శకులను ఆశ్చర్యపరుస్తాయి. ఆ విచిత్రాలేంటో వివరంగా చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/the-mystery-of-52-rooms-and-53-doors-the-forgotten-amawa-palace-of-nalanda-1871178.html"}]}]}