{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"2012lo-buk-cheste-2032lo-illu-svaadheenam","title_te":"2012లో బుక్‌ చేస్తే 2032లో ఇల్లు స్వాధీనం!","section":"తాజా","status_line":"2012లో ఇల్లు బుక్ చేసుకున్నా.. ఇప్పటికీ తాళాలు చేతికందలే.. కోటీశ్వరుడికీ తప్పని సొంతింటి తిప్పలు !","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T09:28:44.409Z"},"facts":[],"events":[{"id":"event-45049","date":"2026-07-30T08:51:00.000Z","title_te":"2012లో ఇల్లు బుక్ చేసుకున్నా.. ఇప్పటికీ తాళాలు చేతికందలే.. కోటీశ్వరుడికీ తప్పని సొంతింటి తిప్పలు !","body_te":"2012లో ఇల్లు బుక్ చేసుకున్నా.. ఇప్పటికీ తాళాలు చేతికందలే.. కోటీశ్వరుడికీ తప్పని సొంతింటి తిప్పలు !","importance":"minor","verification":"single","sources":[{"outlet":"V6 వెలుగు","url":"https://www.v6velugu.com/more-than-a-decade-after-booking-what-he-thought-would-be-his-dream-home-in-india-hotmail-co-founder-sabeer-bhatia-says-he-is-still-waiting-for-the-keys"}]},{"id":"event-44323","date":"2026-07-30T00:17:42.000Z","title_te":"2012లో బుక్‌ చేస్తే 2032లో ఇల్లు స్వాధీనం!","body_te":"హాట్‌మెయిల్‌ వ్యవస్థాపకుడు సబీర్‌ భాటియా భారతదేశంలోని రియల్‌ ఎస్టేట్‌ రంగంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాను 2012లో బుక్‌ చేసుకున్న అల్ట్రా లగ్జరీ అపార్ట్‌మెంట్‌ 2032 నాటికి తన స్వాధీనం అవుతుందని ‘ఎక్స్‌' వేదికగా పేర్కొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/india-is-not-progressing-hotmail-founder-says-apartment-he-booked-in-2012-will-be-delivered-only-in-2032-2467423"}]}]}