{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"2026-vinaayaka-chaviti-eppudu-bojja-ganapayya-poojaku-subha-muho","title_te":"2026 వినాయక చవితి ఎప్పుడు? బొజ్జ గణపయ్య పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం ఇవే!","section":"తాజా","status_line":"2026 వినాయక చవితి ఎప్పుడు? బొజ్జ గణపయ్య పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం ఇవే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T08:52:06.981Z"},"facts":[],"events":[{"id":"event-60132","date":"2026-08-08T08:52:06.981Z","title_te":"2026 వినాయక చవితి ఎప్పుడు? బొజ్జ గణపయ్య పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం ఇవే!","body_te":"హిందువులు జరుపుకునే పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ వినాయక చవితి. శివుడు, పార్వతుల చిన్న కుమారుడైన వినాయకుడి పుట్టినరోజనే వినాయక చవితిగా జరుపుకుంటారు. ప్రతి యేడు ఈ పండుగను భాద్రపదమాసం శుక్ల చతుర్థి తిథి రోజున వినాయక చవితి జరుపుకుంటారు. మరి, ఈ ఏడాది ఎప్పుడు జరుపుకోనున్నారో ఇక్కడ చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/ganesh-chaturthi-2026-date-auspicious-puja-muhurat-rituals-and-puja-vidhi-explained-1883379.html"}]}]}