{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"2027-varald-kap-gelichi-ritair-avutaa-staar-kriketar-samchalana","title_te":"2027 వరల్డ్ కప్ గెలిచి రిటైర్ అవుతా..! స్టార్ క్రికెటర్ సంచలన ప్రకటన","section":"తాజా","status_line":"2027 వరల్డ్ కప్ గెలిచి రిటైర్ అవుతా..! స్టార్ క్రికెటర్ సంచలన ప్రకటన","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-28T09:00:02.849Z"},"facts":[],"events":[{"id":"event-92607","date":"2026-08-28T08:24:38.000Z","title_te":"2027 వరల్డ్ కప్ గెలిచి రిటైర్ అవుతా..! స్టార్ క్రికెటర్ సంచలన ప్రకటన","body_te":"దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ 2027 వన్డే ప్రపంచకప్‌ను సొంతగడ్డపై గెలిచి కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలని కోరుకుంటున్నాడు. జట్టులో చోటు ఖాయమని చెప్పలేమని, అప్పటివరకు అత్యుత్తమ ప్రదర్శన చేయడమే తన లక్ష్యమని తెలిపాడు. ఒత్తిడిలో సాధించిన రెండు సెంచరీలు తన కెరీర్‌లో ప్రత్యేకమని మిల్లర్ పేర్కొన్నాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/david-miller-eyes-2027-world-cup-glory-at-home-before-ending-his-cricket-career-1898419.html"}]}]}