{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"2027lo-maarket-nu-shek-cheyadaaniki-saamsamg-redee-okati-remdu-k","title_te":"2027లో మార్కెట్‌ను షేక్‌ చేయడానికి శాంసంగ్​ రెడీ.. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు!","section":"తాజా","status_line":"2027లో మార్కెట్‌ను షేక్‌ చేయడానికి శాంసంగ్​ రెడీ.. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T16:30:32.217Z"},"facts":[],"events":[{"id":"event-78835","date":"2026-08-19T15:20:16.000Z","title_te":"2027లో మార్కెట్‌ను షేక్‌ చేయడానికి శాంసంగ్​ రెడీ.. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు!","body_te":"Samsung.. టెక్ ప్రపంచంలో శాంసంగ్ బ్రాండ్ ఫోల్డబుల్ ఫోన్లకు ఉన్న ప్రత్యేకమైన క్రేజ్ గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే మార్కెట్లో విభిన్న మోడళ్లతో వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ కొరియన్ టెక్ దిగ్గజం, త్వరలోనే మరిన్ని వినూత్న డిజైన్లతో మన ముందుకు రాబోతోంది. ముఖ్యంగా రాబోయే 2027 సంవత్సరం శాంసంగ్ అభిమానులకు నిజంగా ఒక పండుగలా మారబోతోందని టెక్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/foldable-innovation-samsung-planned-four-new-foldable-phones-and-pro-model-for-2027-1891749.html"}]}]}