{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"2027lo-maarketloki-avinyaa-x-elaktrik-es-yoovee-testimg-modalupe","title_te":"2027లో మార్కెట్లోకి అవిన్యా X ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ..! టెస్టింగ్ మొదలుపెట్టిన టాటా","section":"తాజా","status_line":"2027లో మార్కెట్లోకి అవిన్యా X ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ..! టెస్టింగ్ మొదలుపెట్టిన టాటా","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-24T02:54:29.627Z"},"facts":[],"events":[{"id":"event-34455","date":"2026-07-24T01:00:28.000Z","title_te":"2027లో మార్కెట్లోకి అవిన్యా X ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ..! టెస్టింగ్ మొదలుపెట్టిన టాటా","body_te":"భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో సంచలనం సృష్టించేందుకు టాటా మోటార్స్ సిద్ధమవుతోంది. 2027లో విడుదల కానున్న ప్రతిష్టాత్మక 'టాటా అవిన్యా X' (Tata Avinya X) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి సంబంధించిన టెస్టింగ్ ప్రస్తుతం ప్రారంభమైంది. రోడ్లపై క్యామోఫ్లేజ్ కవర్‌తో కనిపిస్తున్న ఈ సరికొత్త ప్రీమియం ఈవీకి సంబంధించిన ఆసక్తికరమైన వివరాలను తెలుసుకుందాం!","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/tata-avinya-x-electric-suv-spotted-testing-a-glimpse-into-the-future-of-indian-electric-mobility-1871628.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi3wFBVV95cUxNTjZaMjdTN1E5N3lPYXZYQ1kzeWZtUU1JNl9jZjZiN2hEdEdZN2VjbUx0d1llY2hhdmFPVllsT1dqbTk5VUJuQ1k5Zi1JZDdMMDNYSmctNVBJNTdjbDUzQWpNMUVWaFlYRXRXWG93aWtKT2RJMHM4M0pJMVljUW5SUnhTSk1qaTZBd055d01DSGFZX2t1N1VlcTRXcFlkc0xTNmNLNGkzSHZoZVQ2cWFsU01vMmRWMlBOVFUtbWp6bWJYcGgzS3h2X3hTcWRCTkdkMmtuTEQzRXNLZEl4NkhZ0gHfAUFVX3lxTE1ONloyN1M3UTk3eU9hdlhDWTN5Zm1RTUk2X2NmNmI3aER0R1k3ZWNtTHR3WWVjaGF2YU9WWWxPV2ptOTlVQm5DWTlmLUlkN0wwM1hKZy01UEk1N2NsNTNBak0xRVZoWVhFdFdYb3dpa0pPZEkwczgzSkkxWWNRblJSeFNKTWppNkF3Tnl3TUNIYVlfa3U3VWVxNFdwWWRzTFM2Y0s0aTNIdmhlVDZxYWxTTW8yZFYyUE5UVS1tanptYlhwaDNLeHZfeFNxZEJOR2Qya25MRDNFc0tkSXg2SFk?oc=5"}]}]}