{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"20na-sadaran-jonal-kaunsil-meetimg","title_te":"20న సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ మీటింగ్‌","section":"తాజా","status_line":"20న సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ మీటింగ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T19:54:44.577Z"},"facts":[],"events":[{"id":"event-73972","date":"2026-08-16T18:45:16.000Z","title_te":"20న సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ మీటింగ్‌","body_te":"తమిళనాడులోని మహాబలిపురం వేదికగా దక్షిణాది రాష్ట్రాలతో నిర్వహించే సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ (ఎస్‌జెడ్‌సీ) 31వ సమావేశం ఈ నెల 20న జరుగనున్నది. కేంద్ర హోమ్‌శాఖ మంత్రి అమిత్‌ షా నేతృత్వం వహించనున్న ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/the-southern-zonal-council-involving-the-southern-states-is-scheduled-to-be-held-on-the-20th-of-this-month-at-mahabalipuram-in-tamil-nadu-2485472"}]}]}