{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"22-ella-naati-kesu-nirdoshigaa-teemimdiyaa-maajee-kriketar","title_te":"22 ఏళ్ల నాటి కేసు.. నిర్దోషిగా టీమిండియా మాజీ క్రికెటర్","section":"తాజా","status_line":"Jacob Martin: 22 ఏళ్ల క్రితం నాటి కేసులో మాజీ క్రికెట‌ర్ జాక‌బ్ మార్టిన్ నిర్దోషి","synopsis":null,"temperature":20,"updated_at":"2026-08-21T05:46:25.418Z"},"facts":[],"events":[{"id":"event-81035","date":"2026-08-21T05:08:23.000Z","title_te":"Jacob Martin: 22 ఏళ్ల క్రితం నాటి కేసులో మాజీ క్రికెట‌ర్ జాక‌బ్ మార్టిన్ నిర్దోషి","body_te":"Jacob Martin: టీమిండియా మాజీ క్రికెట‌ర్ జాక‌బ్ మార్టిన్‌.. 22 ఏళ్ల క్రితం నాటి కేసులో నిర్దోషిగా తేలాడు. 2004లో యూకే ఫేక్ స్టాంపింగ్ కేసు అత‌నిపై ఉన్న‌ది. ఆ కేసులో ఎఫ్ఐఆర్ న‌మోదు అయ్యింది. ఐపీసీలోని 420, 468, 471, 120బీతో పాటు పాస్‌పోర్ట్ చ‌ట్టంలోని 12 సెక్ష‌న్ కింద అత‌నిపై కేసు బుక్ చేశారు.","importance":"major","verification":"verified","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/in-uk-fake-stamping-case-former-indian-cricketer-jacob-martin-acquitted-in-22-year-old-case-2489897"},{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/telugu-news/sports/former-india-cricketer-acquitted-22-year-old-forgery-case-patiala-court-2880086"},{"outlet":"Andhrajyothy","url":"https://news.google.com/rss/articles/CBMisgFBVV95cUxPNUFkSlJpZU5QUHgzQlNPbUF6WkxUcG5LUjlaUFR5OFFLaTdwbG1udUlMaFRmVFVoUjJmaDFralN5cXV6UGVraS01NkNYOW9oQ3ZyWEJ4VlVLVHN4WWpPVjdpTHVFTTJyU0tBZDVZNXJwWWlWaDVPYUY5bGdWYTlJVU5uRnB2VkFfcUR0SGNCTFpBS0RiVEl1c3RXUHNZWm82TXJPLUpzandDWHdkaU9pVGJB?oc=5"}]}]}