{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"22e-meeda-nipunula-kamitee-veyaali-raashtra-ritaird-revenyoo-adh","title_te":"22ఏ మీద నిపుణుల కమిటీ వేయాలి.. రాష్ట్ర రిటైర్డ్‌ రెవెన్యూ అధికారుల సంఘం డిమాండ్‌","section":"తాజా","status_line":"పీఆర్సీ కమిటీ వేయాలి: టీఈఈజేఏసీ","synopsis":null,"temperature":12,"updated_at":"2026-08-27T20:46:08.981Z"},"facts":[],"events":[{"id":"event-91859","date":"2026-08-27T20:23:06.000Z","title_te":"పీఆర్సీ కమిటీ వేయాలి: టీఈఈజేఏసీ","body_te":"పీఆర్సీ కమిటీ వేయాలి: టీఈఈజేఏసీ Namasthe Telangana","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMizwFBVV95cUxPUnZ0SlJiOVo4Z2luWWo0NFZ6TnlIUDJ3SG9ER0NnbXdvdkJKbno2UVBsWEpZWHppbEc2ZExCUnhLY2Y1T3cwSDl3Q0EzTnFKY2RRVVBXZEJDanFxX1lfMnNOSlNqWVdnRlBwRFRSN3ZKU2xLOUdSVkpsanVReHJIaUNNUlF0ZEhsTHB1Y3lsdmJNOEtuWGJNelp0Z0huVHZYYkQ4YUtIVGU3eU5SRV96T3hEeDJIQ3lBc2kydkJ0WTMxNEVkaGVrTVpMQzRoRDQ?oc=5"},{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/leaders-of-the-teejac-met-with-special-chief-secretary-energy-navin-mittal-at-the-secretariat-2495899"}]},{"id":"event-71032","date":"2026-08-14T19:41:00.000Z","title_te":"22ఏ మీద నిపుణుల కమిటీ వేయాలి.. రాష్ట్ర రిటైర్డ్‌ రెవెన్యూ అధికారుల సంఘం డిమాండ్‌","body_te":"రాష్ట్రంలో నిషేధిత ఆస్తుల జాబితాలోని (22ఏ) భూముల సమస్య పరిష్కారానికి అనుభవజ్ఞులైన రెవెన్యూ, రిటైర్డ్‌ రెవెన్యూ ఉద్యోగులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర రిటైర్డ్‌ రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శుక్రవారం లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రతినిధులు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/retired-revenue-officials-seek-expert-panel-to-resolve-22-a-land-disputes-in-telangana-2483709"}]}]}